బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Saturday, March 10, 2018

ఆరోగ్యగీత

 March 10, 2018     పద్యాలు     No comments   


ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ?
వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?

ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ  పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. శ్రీ రత్నం గారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు. తెలుగులో ఇది మొదటి ప్రయత్నం.


ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కుడా గుర్తించి ధృవపత్రం అందజేయటం జరిగింది.





  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
కొత్తవి పాతవి హోం

0 comments:

Post a Comment


ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • అయ్యో, బాబు !
    అ య్యో, బాబు ! అన్యాయానికి బలియైపోతివా? అక్రమ కేసుల్లోబడి యిరుక్కుపోయితివా ! నేరస్తులు గద్దెనెక్కి పరిపాలన సాగిస్తూ, నీతిపరుల బంధించి జైలుపా...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...
  • ఆరోగ్యగీత
    ఆ రోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ? వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జ...

భాండాగారం

  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ▼  March (3)
      • ఆరోగ్య శతకం
      • ఆరోగ్యగీత
      • పరిచయం

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates