బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Friday, February 4, 2022

చెట్టే మనిషికి జీవనాధారము !

 February 04, 2022     గేయాలు     No comments   

 

 


 

చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము
చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము
చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము

మండుటెండ మరపించి నీడ సేదనలరించు
మేఘాలను మురిపించి వర్షాలను కురియించు
మండుటెండ మరపించి నీడ సేదనలరించు
మేఘాలను మురిపించి వర్షాలను కురియించు
కాలుష్యము హరియించి ప్రాణవాయువందించు..ఆ..ఆ
కాలుష్యము హరియించి ప్రాణవాయువందించు
అన్న,వస్త్ర, మౌషధమై ఆయువృద్ధి గావించు
అన్న,వస్త్ర, మౌషధమై ఆయువృద్ధి గావించు

                                               || చెట్టే మనిషికి 

అందం ఆనందం అభివృద్ధికి చెట్లాధారం
చెట్టు లేని ఎడారిలోన మోడు వారు జనజీవం
అందం ఆనందం అభివృద్ధికి చెట్లాధారం
చెట్టు లేని ఎడారిలోన మోడు వారు జనజీవం
పచ్చదనం విస్తరించి ఫలపుష్పభరితమై ..ఆ..ఆ
పచ్చదనం విస్తరించి ఫలపుష్పభరితమై
భువి నందనవనమైతే
దివి నేలకు దిగు తథ్యం
భువి నందనవనమైతే
దివి నేలకు దిగు తథ్యం

                                         || చెట్టే మనిషికి

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

భాండాగారం

  • ►  2026 (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ▼  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ▼  February (1)
      • చెట్టే మనిషికి జీవనాధారము !
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates