బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Saturday, October 6, 2018

ఆశ

 October 06, 2018     కవితలు     No comments   

పుట్టిన ప్రాణి గిట్టుట తథ్యం
గిట్టేదాక బ్రతుకుట ముఖ్యం
బ్రతకాలంటే ఆశ అవసరం
ఆశ లేనిదే లేదు జీవితం

ఆశకు కూడ ఉన్నది హద్దు
ఆశతో ఆశను తుంచొద్దు
ఆశ ఆశను వెలిగిస్తే ముద్దు
అప్పుడే అందరికీ సుఖం కద్దు

అర్హత మించి ఆశలు పెంచకు
ఆశించిన దానిని సాధించక మానకు
సాధించిన దానిని ఒక్కడే కుడువకు
కలసి భుజించుట ఎన్నడు మరువకు

ఆశాసూత్రము నాచరించితే
ఆత్మను వీడు నశాంతి
అంతట నిండును సుఖశాంతి
అవని పాడును ఆనందగీతి

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • అయ్యో, బాబు !
    అ య్యో, బాబు ! అన్యాయానికి బలియైపోతివా? అక్రమ కేసుల్లోబడి యిరుక్కుపోయితివా ! నేరస్తులు గద్దెనెక్కి పరిపాలన సాగిస్తూ, నీతిపరుల బంధించి జైలుపా...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...
  • ఆరోగ్యగీత
    ఆ రోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ? వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జ...

భాండాగారం

  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2018 (21)
    • ►  November (2)
    • ▼  October (1)
      • ఆశ
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates