వెన్నెల కురిసెలె, వలపులు విరిసెలె
మమతల మాధురిలో మనసులు మురిసెలె
వెన్నెల ||
కళ్ళల్లో మెరిసెలె కొత్త మెరుపులు
గుండెల్లో కురిసెలె కోటిమమతలు
నవ్వుల్లో విరిసెలె సిరిమల్లె పువ్వులు
నీ ప్రేమ పూజకే చిందించు తేనెలు
గుండెల్లో కురిసెలె కోటిమమతలు
నవ్వుల్లో విరిసెలె సిరిమల్లె పువ్వులు
నీ ప్రేమ పూజకే చిందించు తేనెలు
వెన్నెల ||
నింగి నేల కొరగిపోయె -చోద్యము
నీవు నేను ఏకమైన - స్వర్గము
ప్రేమయే జీవిత మకరందము
ప్రేమయే జగతికి ఆధారము
నీవు నేను ఏకమైన - స్వర్గము
ప్రేమయే జీవిత మకరందము
ప్రేమయే జగతికి ఆధారము
వెన్నెల ||
0 comments:
Post a Comment